తియ్యగా రుచిగా ఉండే పనస ఆరోగ్యానికి ఎంత గానో మేలు చేస్తుంది. పనస పండుని తినొచ్చు లేదంటే పనస కాయ కూర చేసుకుని లేదా పనస బిర్యాని కూడా చాలా చేసుకోవచ్చు. ఇలా ఏది చేసిన చాలా బాగుంటుంది. రుచికరమైన ఈ పనస తో మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మనకి కలుగుతుంది. పనస వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
పనస లో విటమిన్ ఏ, విటమిన్ సి స్వల్పంగా ఉంటాయి మరియు పొటాషియం మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇలా ఇది ఆరోగ్యానికి ఎంత గానో మేలు చేస్తుంది. ఎక్కువగా దీనిని తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది అంత త్వరగా జీర్ణం అవ్వదు. ఇక దీని వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..
క్యాన్సర్:
పనసును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తాయి. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ నివారణకు సహాయ పడతాయి.
జీర్ణశక్తికి పనస:
పనస పండు లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. అల్సర్లు వంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇది తగ్గిస్తుంది.
జ్వరం, డయేరియాకి పనస :
పనస పండ్లు తినడం వల్ల జ్వరం, డయేరియా రుగ్మతలకు ఔషధంలా పని చేస్తుంది కాబట్టి తీసుకుంటే ఈ సమస్య తొలగిపోతుంది.
మలబద్దకానికి పనస:
పనసపండులో జారుడు గుణం కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
రోగ నిరోధక శక్తికి పనస:
పనస పండు లో విటమిన్ సి ఉన్నందు వలన రోగ నిరోధక శక్తిని మెరుగు పరచుకోవచ్చు. పైగా ఇది అలసటను కూడా తగ్గిస్తుంది.
ఎముకల బలానికి పనస:
పనస లో మెగ్నీషియం మరియు క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి దీని కోసం కూడా తీసుకోవచ్చు.
రక్తహీనతను తగ్గిస్తుంది :
పనస పండు లో ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది. కనుక రక్తహీనత తో బాధపడే వాళ్ళు పనస పండ్లు తినడం మంచిది.
బరువు తగ్గడానికి పనస:
మంచి ఆరోగ్య కరమైన ప్రయోజనాలు పనస లో ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.
టెన్షన్ ని పనస తగ్గిస్తుంది:
పరగడుపునే పనస తొనలు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. అలాగే టెన్షన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది.
కంటి ఆరోగ్యం కోసం పనస:
పనస పండు లో ఉండే న్యూట్రీషియన్స్, విటమిన్ ఏ ఐ విజన్ ను మెరుగు పరుస్తుంది కాబట్టి కంటి ఆరోగ్యం కోసం కూడా పనసని తీసుకోవచ్చు.
చర్మ సౌందర్యానికి పనస:
చర్మానికి కూడా మరింత మేలు చేస్తుంది. పనస పండు ను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించి పోకుండా కాపాడుతుంది. కాబట్టి దీని కోసం కూడా పనస బాగా ఉపయోగ పడుతుంది.
డయాబెటిస్ ఉన్న వాళ్ళకి పనస:
పచ్చి పనస కాయల లో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానం లో పనసపండు తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్ కు బదులుగా పనస పండ్లు తిన్నట్లయితే చక్కెర స్థాయిని నియంత్రణ లో ఉంటాయి. పనస పండు లో సహజ సిద్ధమైన షుగర్స్, ఫైబర్ ఉంటుంది.
పనసని తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులు రక్తం లోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచడానికి వీలవుతుంది. అలానే మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
అజీర్తి కోసం పనస:
పనస పండు గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు మీ దరిచేరవు అలానే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది ఏమిటంటే అధికంగా ఏదీ తినకూడదు. ముఖ్యంగా పనసని అతిగా తింటే మంచిది కాదు. పనసని తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిని నియంత్రణ లో ఉంటాయనే ఉద్దేశంతో ఔషధాలు తీసుకోవడం లో నిర్లక్ష్యం చూపకండి ఎప్పుడైనా ఏమైనా తినాలంటే డాక్టర్లు సూచన తప్పకుండా తీసుకోండి.
చర్మ కాంతి కోసం పనస:
పనస పండు తీసుకోవడం వల్ల చర్మ కాంతిని పెంచుతుంది. ఇది చర్మం పై మృత కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా ఉండడానికి ఇది ఉపయోగ పడుతుంది.
ఆస్తమాకు చెక్ పెడుతుంది:
పనస లో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యలను బాగా తగ్గిస్తుంది. ఆస్త్మా వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతుంది. పనస లో ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. దీనిలో ఉండే ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ప్రభావం తగ్గిస్తాయి అలానే కణజాలాల శరీరాన్ని అడ్డుకుంటాయి
చూశారా పనస వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి...! మరి మీకు దొరికినపుడల్లా దీన్ని తీసుకోండి దీనితో మీరు అనేక సమస్యల నుండి బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.