BREAKING NEWS

Movies & Music

  • Movies & Music

    రివ్యూ... ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న పదం... మనం ఆన్లైన్ లో ఏ వస్తువు కొనాలి అన్నా రేటింగ్ లు , రివ్యూలు చూసి గానీ కొనము.

    1 year ago 0
  • Movies & Music

    ఉపాస‌న కామినేని కొణిదెల‌కు ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నిటికీ స‌మంగా స‌మ‌యాన్ని పంచ‌గ‌ల దిట్ట ఆమె. ఆమెకు సోష‌ల్ మీడియా ఇంపార్టెన్సూ తెలుసూ. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసేవారి మ‌న‌సుల‌ను అర్థం చేసుకోవ‌డ‌మూ తెలుసు.

    1 year ago 0
  • Movies & Music

    అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. జీవితంలో ఆమెకు ఎదురైన సమస్యలను ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అనేది మా సినిమా చూసి తెలుసుకోమంటున్నారు రాజకిరణ్.

    1 year ago 0
  • Movies & Music

    ఇస్మార్ శంక‌ర్ `దిమాక్ ఖ‌రాబ్.. ` సాంగ్‌లో ఆక‌ట్టుకుంటోన్న న‌భా న‌టేష్ లుక్‌

    1 year ago 0
  • Movies & Music

    తెలుగు సాహిత్య ప్రక్రియలలో జీవిత చరిత్ర, స్వీయచరిత్రలకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు.... ఆయన బాటలో తదనంతరం ఆత్మకథలను, జీవిత చరిత్రలను ఎంతోమంది రచించారు... వాటి ఆధారంగా తర్వాతి తరంలో కథలను గ్రహించి సినిమాగా తీసిన ఉదంతాలు ఉన్నాయి

    1 year ago 0
  • Movies & Music

    ప్రతినిత్యం మనం ఎన్నో సభలకు వెళ్తూ ఉంటాం.... అనేక మంది వక్తల ప్రసంగాలు వింటూ ఉంటాం...

    1 year ago 0
  • Movies & Music

    కళ్యాణ్ రామ్ "118" టీజర్ విడుదల తేదీ ఖరారు

    1 year ago 0
  • Movies & Music

    ఎన్టీఆర్ ట్రైలర్, ఆడియో తేదీలు ఖరారు

    1 year ago 0
  • Movies & Music

    Rajinikanth's "Petta" First teaser Released

    1 year ago 0
  • Movies & Music

    ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జర్నలిస్ట్ ప్రభు బాలకృష్ణ గురించి చెప్పమని మెగా బ్రదర్ నాగ బాబు ని కోరగా, తనకి బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడంతో సోషల్ మీడియా లో ఇది పెద్ద దూమారం రేపింది.

    1 year ago 0
  • Movies & Music

    అఖిల్ అక్కినేని, సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ అక్కినేని హీరో ఇప్పుడు తన ఆశలు అన్ని "మిస్టర్ మజ్ను" పైనే పెట్టుకున్నాడు.

    1 year ago 0
  • Movies & Music

    రోబో... చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. రోబోల బ్యాగ్రౌండ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి..

    1 year ago 0